పోస్ట్‌లు

Giddiness

చిత్రం
GIDDINESS In Memory, Memorandum notes, Master CVV recorded on this topic on 20.12.1920, 23.12.1920, 24.12.1920. Giddiness is not to be understood as light-headedness. Master used words to the nearest resembling meaning. Giddiness is caused by a drop in Pure Memory working in Human Memorandum, i.e., human body. The radiation of Memory in human body rotates like a hand in the clock. If we take human form as 360º, then memory radiates from one degree to the next degree. The transit from one degree to next degree causes loss of pure memory radiation. In the absence of memory radiation, Kundalini action causes action in human form. This action is to be understood as Giddiness. Since this action is without involvement of Pure Memory, Master seems to have named it as Giddiness. Master mentioned 3 types of Giddiness. 1. Vapour Giddiness – This happens in sleep state. 2. Producted Giddiness – In an undisturbed state without any external sounds this happens, when the form is conscious  3. Th...

True Faith

చిత్రం
విశ్వాసము 11.1.1913 న సి.ఆర్.శ్రీనివాస అయ్యర్, మీడియం నెం.38 ను చేర్చుకొనే సందర్భములో, M.T.A. ఇలా చెప్పినారు. “నిజమైన విశ్వాసము అంటే గుడ్డిగా ఎవరో చెప్పిన దానిని అనుసరించడం కాక, జిజ్జ్ఞాసతో కూడిన బుద్ధి, విచక్షణ, జ్ఞానములను నిరంతము ఉపయోగిస్తూ ఆ వన్ పాయింట్ ను తమకు తామే తెలుసికోవాలన్నతపన కలిగిఉండి నిర్ణయాత్మకముగా ఉండటం. ఇది, జాగృతావస్థ నందు జ్ఞానమును పెంపొందించుకొని నిర్ణయాత్మకంగా ఉంటూ ఒక వారధిలా వన్ పాయింట్ ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మార్గమొక్కటే, అత్యంత ప్రశాంతమైన పూర్తి భౌతిక సృహలో వన్ పాయింట్ ను తెలియజేయగలదని, మరే మార్గము ఈ విధముగా తెలియజేయలేదని చెప్పుచున్నాను.” “అంధకారము నుంచి కాంతి వైపు, అనగా మృత్యువు నుంచి భౌతిక అమరత్వమునకు చేర్చు మార్గమిది ఒక్కటే. విశ్వాసము అనే వంతెన మార్గము మీదుగా మీరు వన్ పాయింట్ ను తెలుసుకోగలుగుతారు.” On 11.1.1913, while admitting Mr. Srinivasa Aiyar C.R., Medium no.38, M.T.A. mentioned in instruction as below. “First, of the True Faith – the only one worthy of the name is not a blind belief in statements imposed on a man from outside himself, but ra...

HUMAN FORMAT

చిత్రం
మానవ రూప నిర్మాణము మానవుని ప్రస్తుత రూప నిర్మాణము పుర్రె నుంచి కుండలిని వరకు 7 వలయములు కలిగి ఉన్నట్లుగా మాస్టర్ గారు 5.3.1920 నాటి మెమరీ మెమొరాండం నోట్స్ నందు చిత్రముతో తెలియజేసినారు. మానవ రూపమంటే, భౌతిక దేహమనే కాక, అంతకు పూర్వము ఏర్పడిన పారభౌతిక స్థితులు రూపములు కూడా. వీటి పరిణామ పురోగతి గురించి మాస్టర్ గారు మార్చ్ మరియు ఆగష్టు 1920 నాటి మెమరీ మెమొరాండం నోట్స్ లొ వ్రాసినారు.  మాస్టర్ గారు వ్రాసిన విషయములను క్రింది విధముగా అర్ధము చేసుకొనవచ్చును. ఇందులో కొన్ని విషయములు, బ్రహ్మాండ పురాణములోని విషయములను, థీయోసఫికాల్ సొసైటీ వారి సిద్దాంతములను పోలి ఉన్నట్టుగా అనిపించవచ్చును. 1. ఏడు గ్రహముల సమిష్టి ప్రభావమునకు పూర్వ స్థితి. పరిణామ ప్రక్రియలో, రాశి మండలములోని ఏడు గృహములలో, ఏడు గ్రహముల ప్రభావముచే మానవ రూప నిర్మాణమునకు తోడ్పడే రూపనమూనాలు ఏర్పరచబడును. ఈ ప్రభావముతో మానవ రూపమునకు గ్రహ ప్రభావముచే ఒక తొడుగు ఏర్పరచబడెను. 2. మానస ధ్యానులు – 7 గ్రహముల సంఘటిత చర్యల ప్రారంభము మానవ రూప నిర్మాణమునకు దోహదపడెను. ఈ 7 గ్రహములు, విడివిడిగా మానవ రూపములో వలయములు ఏర్పరచి, సంఘటితముగా మానవ అంగముల నిర్మాణములో తమ ...

ENVELOPE

చిత్రం
ఎన్వలప్ ఉన్నత స్థాయిలకు చెందిన ఆధ్యాత్మిక విషయములు తగిన సమయములో ఎవరికైననూ తోపజేయబడవలసినదే గాని తెలివితేటలతోనో, సాధనతోనో పొందలేమని 25.1.1912 నాడు MTA నుంచి ట్రాన్స్ మీడియం శ్రీ S. సుందరశర్మ (మీడియం నెం.2) చే అందుకోబడిన సమాచారము ఆధారముగా తెలిసికొనవచ్చును. (స్వేచ్ఛానువాదము.ఇంగ్లీష్ లో యధాతధముగా) “అనేక విషయములు ఒక ఎన్వలప్ లో పంపిన విధముగా మైండ్ నకు చేర్చబడిననూ, అట్టి ఎన్వలప్ తెరచుకోవడమనేది నూతన సిద్దాంతములను అర్ధము చేసికొనుటను సాకారపరచు  కీలక ప్రక్రియ వలన  మాత్రమే.” “ఉన్నత స్థితిని సాధించుటకు కావలసిన సామర్థ్యము దేహవ్యవస్థలో ఉన్న యెడల, అట్టి ఎన్వలప్ తనంతట తానుగా వ్యక్తమయి నూతన సిద్దాంత పరిశీలనకు అవకాశమివ్వగలదు.” సాధకులు మాస్టర్ CVV గారి స్వీయ రచనలలో తమకు కావలసిన నిర్దేశనములను పొందవచ్చు.   ENVELOPE Higher level spiritual aspects cannot be known with one’s intelligence or practice. Those can be only revealed by higher source at appropriate time. This can be evidenced from the MTA letters received by Transmedium Mr.S.Sundaram (Medium No.2). MTA Letter dt. 25-1-1912 “As there...

మాస్టర్ గారి సంఘటనా క్రమము

చిత్రం
సంఘటనా క్రమము మాస్టర్ గారి జన్మ పూర్వ క్రమము   ప్రస్తుత జన్మమునకు వచ్చు సమయమునకు ముందు మాస్టర్ గారి మెమరీ, తన జన్మరాశి వద్ద అనేక స్థాయిల అనుభవములను పొంది ప్యూర్ మెమరీ రూపములో వేచియున్న రూపమును గమనించెను. ఈ ప్యూర్ మెమరీయే తదనంతరము చందుగా జన్మ తీసికొనెను. ఆ సమయములో, మాస్టర్ గారి మెమరీ మొదటి జన్మనుంచి పొందిన అనుభవములనన్నింటినీ ప్రస్తుత జన్మములో భౌతిక స్పృహకు అందజేయవలెనని నిశ్చయించుకొనెను. 25.9.1921 సా. గం 5:20 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము 1868 మాస్టర్ గారి జననం 1868 – 1904 మాస్టర్ గారి 15 సం:ల ప్రాయము నుండి, వారు జన్మలు తీసికొన్న రాశుల లక్షణ స్వరూపముల వివరములు (స్టెబిలిటీ) వారి కుండలిని నందలి శూన్య ప్రదేశములో నింప సాగెను. 6 రాశి గృహముల లక్షణ స్వరూపములు (హౌస్ స్టెబిలిటీ) వారి భౌతికములో నింపబడు ప్రక్రియ జరిగినది. 25.9.1921 సా. గం 6:05 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము 1904 6వ హౌస్ స్టెబిలిటీ వాయు రూప స్థితిలోనే ఉండి వారి దేహములో నింపబడలేదు. ఆ కారణముగా 6 వ మరియు 7 వ హౌస్ స్టెబిలిటీలు హెచ్చించిన వేగముతో భౌతికమునకు ప్రవేశింపబూనినవి. అట్టి వేగ ప్రభావము వలన, అప్పటికి గర్భముతో ఉన్న ...

మాస్టరు గారి గురించి వారి ప్రత్యక్ష శిషులైన శ్రీ శంకర్ ఐయేరు గారు పంచుకున్న కొన్ని వాస్తవాలు.

చిత్రం
మాస్టరు గారి గురించి వారి ప్రత్యక్ష శిషులైన శ్రీ శంకర్ ఐయేరు గారు పంచుకున్న కొన్ని వాస్తవాలు. Telugu Transcript of above video is provided below. శ్రీ T.S. శంకర్ అయ్యర్ గారు ‘అరవై ఏళ్ళ తపస్సు’ అన్న వ్యాసంలో తన అనుభవాలను పొందుపరిచారు ఈ రోజు వాటిని మీతో పంచుకుంటున్నాం. 1912వ సంవత్సరం నాటి మాట. అప్పుడు నేను ఒక ప్రభుత్వ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిని. ఒక మిత్రుడు ‘మేరి కరోల్’(Marie Corelli) వ్రాసిన పుస్తకం ‘ ది లైఫ్ ఎవర్ లాస్టింగ్ ’(the life everlasting) ఇచ్చాడు చదవమని. The Life Everlasting written by Marie Corelli: Read / Download అది చదివినప్పుడు ‘మాస్టర్’ అనే పదం నన్ను ఆకర్షించింది. ‘మాస్టర్’ అనే మాటకు ఆమె చక్కని నిర్వచనం చెప్పంది. మాస్టర్, సాధకుడు అనే పదాలను వర్ణించి శాశ్వతత్వం అంటె ఏమిటో చెప్పింది. మేరీ కరోల్ వర్ణించిన మాస్టర్ స్పెయిన్ దేశంలో ఎక్కడో ఉన్నాడు. మాస్టర్ ని కలుసుకోవాలని నాలో ఆశ కలిగింది. కొన్ని రోజుల తరువాత ఒక రోజు శ్రీ S. నారాయణ అయ్యర్ తో మాట్లాడుతున్నాను. ఆయన నాకు బంధువు. మాస్టర్ గారి శి ష్యుడు. ఆయనే ఈ యోగాన్ని గురించి నాకు చెప్పారు. మేరీ కరోల్ వర్ణన, నారాయణ అయ్యర్ వర్...

థియోసఫీ దృక్కోణంలో ప్రస్తుత సృష్టి సంబంధిత సిద్ధాంతాలు - Introduction

చిత్రం
థియోసఫీ దృక్కోణంలో ప్రస్తుత సృష్టి  సంబంధిత  సిద్ధాంతాలు Introduction మేడం హెలీనా పెట్రోవినా బ్లావెట్స్కిని గూర్చీ, ఆమె వ్రాసిన పుస్తకాలను గూర్చీ M.T.A  మాస్టరు గారికి ఏమి చెప్పినారో వినండి. నిజమైన సత్యాన్ని తెలుసుకోవడానికీ, తెలుసుకొనిన దానిని ఎట్లా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగించాలి అనేదానికి కూడా కొంచం కామన్సెన్సు(Common Sense) అంటే ఇంగిత జ్ఞానం ఉండాలి.  ఈ ఇంగిత జ్ఞానం లేకుండా, సత్యం యొక్క విలువ తెలియకుండా, లోతు తెలియకుండా, చెత్తబుట్టలో చెత్తపడవేసినట్లు మనిషి కనిపించగానే వాడినెత్తిన రుద్దుతున్నారు.  సత్యం ఎప్పుడూ మానవులను విరోధింపజేయదు. సత్యం మానవులంతా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించేదానికి సహాయ పడుతుంది, ఇతరులకు అపకారాన్ని కలిగించదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉదారమైన, ఉన్నతమైన భావాలు కావాలి.  ఎవరైనా అడిగినప్పుడు సరియైన సలహాలు ఇచ్చే స్థితిలో ఉండాలి.  కొంతమందిని చూస్తే వాళ్లకున్న యోగ్యత ఏమిటో తెలుసు కోకుండా, ఏవిధమైన శ్రమా పడకుండా, హద్దుమీరి ఇతరులకు సలహాలు ఇస్తున్నారు.  పై విషయాలు హెచ్.పి.బి. అంటే హెలీనా పెట్రోవినా బ్లావెట్స్కీని...

మన పూర్వీకులు దేవాలయాల యందు పూజించుచున్న దేవత శక్తులు మానవ శరీరంలో ఏవిధముగా కీలక పాత్ర పోషిస్తున్నారు.

చిత్రం
మన పూర్వీకులు దేవాలయాల యందు పూజించుచున్న దేవత శక్తులు మానవ శరీరంలో ఏవిధముగా కీలక పాత్ర పోషిస్తున్నారు. Text extracted from Sri Veturi Prabhakar Shastri Scan Report. ఈ వ్యక్తి(Sri Veturi Prabhakara Shastri Garu) యొక్క పీనియల్ గ్రంధి (Pineal Gland) ఆకుపచ్చగా ఉంది మరియు రెండు పసుపు గీతలు ఒకదానికి మరొకటి ఎదురెదురుగ(Diagnolly) అమర్చబడి ఉన్నాయి.  ఆకుపచ్చ మిశ్రమ పసుపు రంగు మరియు గులాబీ అంచుతో ఉన్న హితు భాగం నుండి ఉద్భవిస్తున్న బలమైన ఆవిరి ద్వారా ఇతని పీనియల్ గ్రంధి తరచుగా అణచివేయబడుతుంది. హితు భాగము నుండి ఉత్పన్నమవుతున్న శక్తి(Force) అప్పుడప్పుడు పీనియల్ గ్రంధిని అకస్మాత్తుగా కదిలించువేయుచున్నది. ఈ వ్యక్తి యొక్క హితు(Hithu) ఇంకా ఏర్పడలేదు. ---------------------------------- Text derived from Hora Shastra of Vedas. శిరసాయా అంతరే భాగే మేధా మధ్యేవ్యవస్థితే పూర్వ కాల్యేవర్ణితంచ మరకతసర్పమితిస్మృతం జీవాధారస్యప్రాణీనాం ముఖ్యకరంతులక్షణం రక్షణార్ధం శక్తిఖ్యాం మరకతవల్లీ యితిగీయతే సహస్రదళ పద్మే మహారాజ్ఞే చ ఆలయే శిరో అంతరబాగేవ  మంత్రిణీరాజ్యకంచవత్. శిరస్సులో మెదడు మధ్య ఒక గ్రంధి ఉన్నది దాని...

మాస్టరు గారి యోగమును ఉద్దేశించి శ్రీ గాలి బాలసుందర్ రావు గారు తెలియచేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

చిత్రం
మాస్టరు గారి యోగమును ఉద్దేశించి శ్రీ గాలి బాలసుందర్ రావు గారు తెలియచేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. కర్మను నిర్దేశించే శక్తి యేది? వ్యక్తి చేయవలసిన కర్మలు ముందే నిశ్చయింప బడి వుంటే అతను చేసిన నేరాలకు అతన్ని శిక్షించటంలోగాని మంచి గుణాలను ప్రస్తుతించడంలో(rewarding) గాని అర్థమేమీ లేదు. మానవుడిలో ఒక సదసద్వివేక శక్తి ఉన్నది. అది భగవద్దత్తమైనా కావాలి, స్వార్జితమైనదైనా కావాలి. భగవద్దత్తమైనదే అనుకుంటే భగవంతుడు, చెడ్డవాళ్ళను కావాలనే సృష్టిస్తున్నాడన్న మాట. మానవుడే స్వశక్తి వలన ఆ చెడ్డ గుణాలను రూపు మాపుకోవాలి. అప్పుడు తండ్రి చేసిన చెడ్డ ఋణాలు(debts) కొడుకు తీర్చినట్లు భగవంతుడు చేసిన లోపములు మానవుడు సవరించగలవాడవుతాడు. ఒక విధంగా భ గవంతునికన్న గొప్ప వాడపుతాడు. నిర్లోపమైన ఉత్తమ-గుణ-సంపద మాత్రమే కలిగిన వారిని సృష్టి శక్తి నిర్మించ లేకపోతున్నది. అట్టి వారిని నిర్మించాలని తాపత్రయపడుతున్నది. సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మపదం రెండు భాగాలై బహిర్భాగం(exterior) అనాసక్తమూ(Disinterested) అనంత శక్తి(infinite power) సంపన్నమూ (wealthy) అయినా నిర్వికారము(changeless, expressionless, emotionless) అయినది గానూ అభ్యంతర భా...