True Faith
11.1.1913 న సి.ఆర్.శ్రీనివాస అయ్యర్, మీడియం నెం.38 ను చేర్చుకొనే సందర్భములో, M.T.A. ఇలా చెప్పినారు.
“నిజమైన విశ్వాసము అంటే గుడ్డిగా ఎవరో చెప్పిన దానిని అనుసరించడం కాక, జిజ్జ్ఞాసతో కూడిన బుద్ధి, విచక్షణ, జ్ఞానములను నిరంతము ఉపయోగిస్తూ ఆ వన్ పాయింట్ ను తమకు తామే తెలుసికోవాలన్నతపన కలిగిఉండి నిర్ణయాత్మకముగా ఉండటం. ఇది, జాగృతావస్థ నందు జ్ఞానమును పెంపొందించుకొని నిర్ణయాత్మకంగా ఉంటూ ఒక వారధిలా వన్ పాయింట్ ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మార్గమొక్కటే, అత్యంత ప్రశాంతమైన పూర్తి భౌతిక సృహలో వన్ పాయింట్ ను తెలియజేయగలదని, మరే మార్గము ఈ విధముగా తెలియజేయలేదని చెప్పుచున్నాను.”
“అంధకారము నుంచి కాంతి వైపు, అనగా మృత్యువు నుంచి భౌతిక అమరత్వమునకు చేర్చు మార్గమిది ఒక్కటే. విశ్వాసము అనే వంతెన మార్గము మీదుగా మీరు వన్ పాయింట్ ను తెలుసుకోగలుగుతారు.”
On 11.1.1913, while admitting Mr. Srinivasa Aiyar C.R., Medium no.38, M.T.A. mentioned in instruction as below.
“First, of the True Faith – the only one worthy of the name is not a blind belief in statements imposed on a man from outside himself, but rather an expectant attitude of mind and heart based upon reason and knowledge towards which you should give and adopt till you attain the goal or you realize yourself what is that ‘One Point’. The faith is the bridge between the worlds of consciousness and of knowledge between the intellectual point of conclusion to derive at. To gain this the calm way of follow should be made with the assurance that this is the only way to realize that point and this assertion is given with the determination that no other line is yet suggested except this to realize the ‘Point One’ with the physical state.
…
As this being the way to pass from the darkness to light, from death to immortality. Over the bridge of faith our pathway leads you to realize the ‘One Point’.”
-- Sri Umakant Akkiraju Garu
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి