మన పూర్వీకులు దేవాలయాల యందు పూజించుచున్న దేవత శక్తులు మానవ శరీరంలో ఏవిధముగా కీలక పాత్ర పోషిస్తున్నారు.
మన పూర్వీకులు దేవాలయాల యందు పూజించుచున్న దేవత శక్తులు మానవ శరీరంలో ఏవిధముగా కీలక పాత్ర పోషిస్తున్నారు.
Text extracted from Sri Veturi Prabhakar Shastri Scan Report.
ఈ వ్యక్తి(Sri Veturi Prabhakara Shastri Garu) యొక్క పీనియల్ గ్రంధి (Pineal Gland) ఆకుపచ్చగా ఉంది మరియు రెండు పసుపు గీతలు ఒకదానికి మరొకటి ఎదురెదురుగ(Diagnolly) అమర్చబడి ఉన్నాయి.
ఆకుపచ్చ మిశ్రమ పసుపు రంగు మరియు గులాబీ అంచుతో ఉన్న హితు భాగం నుండి ఉద్భవిస్తున్న బలమైన ఆవిరి ద్వారా ఇతని పీనియల్ గ్రంధి తరచుగా అణచివేయబడుతుంది.
హితు భాగము నుండి ఉత్పన్నమవుతున్న శక్తి(Force) అప్పుడప్పుడు పీనియల్ గ్రంధిని అకస్మాత్తుగా కదిలించువేయుచున్నది.
ఈ వ్యక్తి యొక్క హితు(Hithu) ఇంకా ఏర్పడలేదు.
----------------------------------
Text derived from Hora Shastra of Vedas.
శిరసాయా అంతరే భాగే
మేధా మధ్యేవ్యవస్థితే
పూర్వ కాల్యేవర్ణితంచ
మరకతసర్పమితిస్మృతం
జీవాధారస్యప్రాణీనాం
ముఖ్యకరంతులక్షణం
రక్షణార్ధం శక్తిఖ్యాం
మరకతవల్లీ యితిగీయతే
సహస్రదళ పద్మే
మహారాజ్ఞే చ ఆలయే
శిరో అంతరబాగేవ
మంత్రిణీరాజ్యకంచవత్.
శిరస్సులో మెదడు మధ్య ఒక గ్రంధి ఉన్నది దానిని పూర్వకాలములో “మరకత సర్పము” అని యోగులు, ఋషులు పేర్కొనేవారు. అది సర్వ ప్రాణులకు జీవాధారము, అతి ముఖ్యము అయినది.
ఆ గ్రంథిని రక్షించే శక్తి “మరకతవల్లి" అని పిలవబడుతుంది.
Note: మదురై మీనాక్షి అమ్మవారు మరో పేరు మరకతవల్లి అని కొందరి భావన.
“సహస్రారము" అనబడే మహారాగ్ని ఆలయము అధరభాగములో(in the middle) అది ఉన్నది.
సహస్రారము అనే మహారాణికి అది మంత్రిణి వంటిదై రాజ్యము ఏలుతుంది."
----------------------------------
మన పూర్వీకులు వివిధ శక్తులను దేవత రూపములుగా మలచి ఎలా పూజించుట జరిగేను అను విషయము పై రెండు పేరాగ్రాఫ్‌ల మధ్య సహసంబంధం ద్వారా అర్థమగును అంతేకాక మానవ శరీరం మరియు ప్రకృతిలో వివిధ శక్తులు(దేవతలు) ఎలా కీలక పాత్ర పోషిస్తున్నారో కొంతవరకు గ్రహించడంలో సహాయపడుతుంది.
Co-relation between above two paragraphs, helps us grasp to some extent how our Hindu ancestors named goddesses and how these goddesses play a crucial role in the human body and nature surrounding us.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి