ENVELOPE


ఎన్వలప్

ఉన్నత స్థాయిలకు చెందిన ఆధ్యాత్మిక విషయములు తగిన సమయములో ఎవరికైననూ తోపజేయబడవలసినదే గాని తెలివితేటలతోనో, సాధనతోనో పొందలేమని 25.1.1912 నాడు MTA నుంచి ట్రాన్స్ మీడియం శ్రీ S. సుందరశర్మ (మీడియం నెం.2) చే అందుకోబడిన సమాచారము ఆధారముగా తెలిసికొనవచ్చును. (స్వేచ్ఛానువాదము.ఇంగ్లీష్ లో యధాతధముగా)

“అనేక విషయములు ఒక ఎన్వలప్ లో పంపిన విధముగా మైండ్ నకు చేర్చబడిననూ, అట్టి ఎన్వలప్ తెరచుకోవడమనేది నూతన సిద్దాంతములను అర్ధము చేసికొనుటను సాకారపరచు  కీలక ప్రక్రియ వలన  మాత్రమే.”

“ఉన్నత స్థితిని సాధించుటకు కావలసిన సామర్థ్యము దేహవ్యవస్థలో ఉన్న యెడల, అట్టి ఎన్వలప్ తనంతట తానుగా వ్యక్తమయి నూతన సిద్దాంత పరిశీలనకు అవకాశమివ్వగలదు.”

సాధకులు మాస్టర్ CVV గారి స్వీయ రచనలలో తమకు కావలసిన నిర్దేశనములను పొందవచ్చు.  


ENVELOPE

Higher level spiritual aspects cannot be known with one’s intelligence or practice. Those can be only revealed by higher source at appropriate time. This can be evidenced from the MTA letters received by Transmedium Mr.S.Sundaram (Medium No.2).

MTA Letter dt. 25-1-1912

“As there are voluminous portions to envelope to the mind and to digest the foreign principles, opening of the heart key of the enboding course to force when that Envelope can be opened.”

“If the system be competent to attain further course, the Envelope itself opens and given the foreign ideas for discussion.”

Followers of this line shall refer to Master CVV’s original literature for any guidance.


-- Sri Umakant Akkiraju.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?