మానవ ఆకృతి మరియు వివిధ ప్లేన్స్

ఎథెరిక్ శరీరం భౌతిక శరీరాన్ని ఇతర సూక్ష్మ శరీరాలతో అనుసంధానిస్తుంది, ఇది భౌతిక పెరుగుదలకు మాతృకగా (Matrix: Something from which something else originates, develops, or takes form .) పనిచేస్తుంది, ఈథెరిక్ భౌతిక శరీరంలోని ప్రతి కణము యొక్క ఉపరితలం పైన వ్యాపించి దానికి మాతృకగా పనిచేస్తుంది. మనిషి ఎలా ఏర్పడతాడు. మనిషి అంటే ఏమిటి మరియు అతను ఎలా ఏర్పడతాడో క్లుప్తంగా చూద్దాం. మనిషీ ప్రాణమున్న ఒక వ్యక్తిగత జీవాత్మగా చెప్పుకొనవొచ్చును. మనిషీ మెమొరాండం(శరీరం) మూడు పొరలుగా జత చేయబడింది, ఈ పొరల పేర్లు ఏమనగా . " మానసిక్ శరీరం " (Mental Body) " సూక్ష్మా శరీరం " (Astral Body) "భౌతిక శరీరం " (Physical Body ) ఈ మూడు శరీరాలు, మనిషీ ఈ విశ్వ ప్రకృతి యందు పరిభ్రమించడానికి ఉపయోగపడు వాహనాలు. ఈ మూడు శరీరాల నిర్మాణానికి ఉపయోగపడ్డ అణువులు వేరు అయినప్పటికీ ఈ అణువులన్నిటికి మూలం జీవాత్మ. భౌతిక శరీరం అత్యంత ఘన సంక్షేపణం కలది, ఈ శరీరం జీవాత్మ యొక్క చివరి పరిమితి. మనిషీ భౌతిక శరీరం ద్వారానే ఈ విశ్వ ప్రకృతిలో ఒక ఆకరరూపంగా ఆవిర్భవించడం జరుగుతుంది. మనిషి యొక్క భౌతిక, సూక్ష్మా మరియు...