పోస్ట్‌లు

జూన్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

అమరత్వమునకు సంబందించిన పూర్తి వివరణ

చిత్రం
  అమరత్వమునకు సంబందించిన పూర్తి వివరణ Note: సాధకులు కేవలం మాస్టర్ గారి సాహిత్యం ఆధారంగా ఈ వ్యాసాన్ని అర్థం చేసుకొనవలెను, మాస్టర్ గారి మీడియంస్ యొక్క కథనాలు కేవలం అదనపు సమాచారంగా భావించడం మంచిది. To refer Master's Independence Declaration please follow below provided URL's Independence Declaration in Telugu https://mastercvvyogam.blogspot.com/2023/06/independence-declaration-in-telugu.html Independence Declaration in English https://mastercvvyogam.blogspot.com/2023/06/independence-declaration-by-master.html Points Extracted from Master's Independence Declaration in context to our present topic: కుటుంబ జీవితము గడుపుతూనే మనకు వ్యాధి, వృద్ధాప్యము, మరణము లేని స్థితి కలిగించుటకై మార్గము ఏర్పర్చబడినది. _________________________ To refer  Master's Pillar Test Speech  please follow below provided URL's Master's Pillar Test Speech in Telugu https://mastercvvyogam.blogspot.com/2023/06/blog-post_19.html Master's Pillar Test Speech in English https://mastercvvyog...

Dura Mater – Vibrations

చిత్రం
డ్యురా మటేర్ – వైబ్రేషన్స్ మాస్టర్ C.V.V గారి భౌతిక దేహవ్యవస్థలో జరిగిన అనేక ప్రయోగ ప్రక్రియల గురించి ఎంతో విస్తారమైన వివరణలను వారి స్వీయ రచనలలో చూడవచ్చు. అట్టి ఒక ప్రస్తావనలో, మెదడును, వెన్ను తాడును ఆవరించుకొని ఉండు మూడవ పొర అయిన డ్యురా మటేర్ గురించి 11-7-1915 నాటి MTA లెటర్ లో చూడవచ్చు. (స్వేచ్ఛానువాదము, ఆంగ్లములో యధాతధముగా) “కుంభకోణం 11-7-1915 అందరికీ మార్గదర్శకమగు అత్యున్నతమైన, నిర్మలమైన గుడ్ ఇన్వల్యుషన్ సిద్ధాంతము నుంచి కాలానుగుణ ఉల్లేఖనలు ప్రారంభమగుట వలన, బలహీనతలు, వైకల్యముల హడావిడి సొసైటీ ఆర్గనైజేషన్ నకు ఎదురవుతుంది. అయితే, సొసైటీ మాస్టర్ యొక్క ఫిజికల్ నిర్మాణము చక్కగానూ, తగిన దృఢత్వముతో ఉండుటయే కాక, మాస్టర్ యొక్క స్వరం ‘డివైన్ లా’ సంప్రదింపులలో పేర్కొన్న విధముగా ప్రశాంతముగా ఉండునని నేను నిశ్చయపరచుకొన్నాను. ఇట్టి సంప్రదింపుల సరళిని బట్టి, సరిపడినంతగా ఇన్నర్ టౄత్ యొక్క  వైబ్రేషన్స్ భౌతిక పరిధిని చేరును. ఇన్నర్ సిస్టం యొక్క అట్టి వైబ్రేషన్స్ యొక్క శక్తిని దేహవ్యవస్థ తెలియపరుస్తుంది.భౌతిక నిర్మాణమును చక్కగా ఉంచుటకు  ‘డ్యురా మటేర్’ నుంచి అట్టి  వైబ్రేషన్స్ ను ప్రతి ఒక్...

Clarification over Theosophical Leaders Suggestions.

చిత్రం
  Annie Besant గారు (Theosophical Society) మాస్టర్ గారికి, వారి సతీమణి (వెంకమ్మ గారు) ద్వారా సమాచారం అందిచినారనే ప్రస్తావన కలదు. దీనికి సంబంధించిన MTA లెటర్ లోని విషయమును గమనించండి. (స్వేచ్ఛానువాదము, ఆంగ్లంలో యథాతధముగా). సమాచారము ట్రాన్స్ మీడియం శ్రీ S. సుందరం గారికి వారి సతీమణి ద్వారా ఇవ్వబడినదని, మాస్టర్ గారి సతీమణి శ్రీమతి వెంకమ్మాళ్ గారికి కాదని తెలుస్తూంది. గమనించండి. కుంభకోణం 15-6-1910 1 PM ఈ విషయము, F. సొసైటీగా పిలువబడే దాని వ్యవహారములను నడపుచున్న ప్యూపిల్ యొక్క మాస్టర్, మరియు ప్యూపిల్ నకు సంబంధించినది. అట్టి నిర్వహణలో ఖచ్చిత సమయపాలనకై సత్వరచర్యలకూ, తయారుగా ఉన్న సమాచారమును అందుకొనుటకూ సంబంధించిన విషయము ఇది. సొసైటీ యొక్క ప్యూపిల్ ద్వారా నాకు ఇవ్వబడిన ప్రశ్నలు,  దైవీక ప్రక్రియ ద్వారా సమాచారమును పొందమని ప్యూపిల్ నకు మాస్టర్ ఇచ్చిన ఆదేశము ఇచ్చిన కారణముగా నాకు పంపబడినవి. ఈ సొసైటీలో ప్రత్యేకముగా ఇందుకోసము నియమింపబడిన మీడియంలు పాటించడానికి సంపూర్ణ సమాచారమును అందించమని నన్ను అడగడము జరిగినది. (ఏదో మొక్కుబడిగా మాత్రమే ఉంటున్న వ్యవస్థ, అనగా కర్మసిద్ధాంత వ్యవస్థ, వలన ఏర్పడు భావనల ...

Independence Declaration in Telugu

చిత్రం
మాస్టర్ C.V.V. స్వతంత్ర ప్రకటన అందరమూ జన్మ తీసుకొన్నది మొదలు జీవదశ ముగిసేవరకు ఏమేమి చేయవలెనో పెద్దలు, శాస్త్రజ్ఞానము బాగా తెలిసినవారు ఇచ్చిన పద్దతులను అనుసరిస్తూ వస్తున్నాము. అందులో, వర్ణాశ్రమమునకు తగినట్లు వారి వారి జాతికి తగిన ఆచార నడవడికలను, మనలను పుట్టించిన సృష్టికర్త యెడల మనము ఏవిధముగా నడచుకోవాలనే దానికి విధివిధానములను నియమాలుగా ఉంచినారు. ఈ విధముగా ఉండుట, భర్త ఏ విధముగా జీవితము నడుపుచున్నారో అందుకు తగిన విధముగా స్త్రీలు ఉండవలెనని చెప్పబడిన దానికి కట్టుబడి ఒక కులస్త్రీ ధర్మ పద్దతిలో నడచుకున్నట్లుగా ఉన్నది కానీ, మనకు జ్ఞాన భాగం ఒకటి ఉన్నదనే భావన లేకుండా గృహకృత్యములను సరిగా నడుపుకుంటూ, మనవారిని ఆదరిస్తూ వస్తూ, ముగింపు వచ్చు కాలములో ఏదో జన్మ ఎత్తినందుకు చేయవలసినవి చేసినాము, ఇక మంచిగతే ఉంటుంది, మరుసటి జన్మ నాణ్యముగా ఉంటుంది అనే ఆలోచన చేస్తూ రోజులు గడుపుతూ ఉంటాము. ఈ విధమైనటువంటి జీవితములో - మనకు ఇటువంటి సృష్టి ఏ కారణముగా ఏర్పడినది? మనకు ఈ మానవులుగా ఎందుకు జన్మ ఇవ్వబడినది? ఇప్పుడు ఇంకా ఎన్ని జన్మలకు వెళ్ళవలసి ఉన్నది? అంతిమ ఫలితం ఏమిటి? మనము ఉన్న విధానములో మనకు ఏర్పడి ఉన్నవారు(సంతానం...