Dura Mater – Vibrations
డ్యురా మటేర్ – వైబ్రేషన్స్
మాస్టర్ C.V.V గారి భౌతిక దేహవ్యవస్థలో జరిగిన అనేక ప్రయోగ ప్రక్రియల గురించి ఎంతో విస్తారమైన వివరణలను వారి స్వీయ రచనలలో చూడవచ్చు. అట్టి ఒక ప్రస్తావనలో, మెదడును, వెన్ను తాడును ఆవరించుకొని ఉండు మూడవ పొర అయిన డ్యురా మటేర్ గురించి 11-7-1915 నాటి MTA లెటర్ లో చూడవచ్చు. (స్వేచ్ఛానువాదము, ఆంగ్లములో యధాతధముగా)
“కుంభకోణం
11-7-1915
అందరికీ మార్గదర్శకమగు అత్యున్నతమైన, నిర్మలమైన గుడ్ ఇన్వల్యుషన్ సిద్ధాంతము నుంచి కాలానుగుణ ఉల్లేఖనలు ప్రారంభమగుట వలన, బలహీనతలు, వైకల్యముల హడావిడి సొసైటీ ఆర్గనైజేషన్ నకు ఎదురవుతుంది. అయితే, సొసైటీ మాస్టర్ యొక్క ఫిజికల్ నిర్మాణము చక్కగానూ, తగిన దృఢత్వముతో ఉండుటయే కాక, మాస్టర్ యొక్క స్వరం ‘డివైన్ లా’ సంప్రదింపులలో పేర్కొన్న విధముగా ప్రశాంతముగా ఉండునని నేను నిశ్చయపరచుకొన్నాను. ఇట్టి సంప్రదింపుల సరళిని బట్టి, సరిపడినంతగా ఇన్నర్ టౄత్ యొక్క వైబ్రేషన్స్ భౌతిక పరిధిని చేరును. ఇన్నర్ సిస్టం యొక్క అట్టి వైబ్రేషన్స్ యొక్క శక్తిని దేహవ్యవస్థ తెలియపరుస్తుంది.భౌతిక నిర్మాణమును చక్కగా ఉంచుటకు ‘డ్యురా మటేర్’ నుంచి అట్టి వైబ్రేషన్స్ ను ప్రతి ఒక్క నరము 5 రెట్లు అధికముగా ఇచ్చును.
- MTA”
పైన పేర్కొన్న ప్రక్రియ, మాస్టర్ C.V.V. గారి దేహములో ఊహాతీత శక్తి కలిగిన ఫోర్సుల చర్యల ఫలితము కావున, ఇది ఇతరుల భౌతిక దేహములలో అసంభవము. ఔత్సాహికులు ప్రామాణిక సమాచారము కొఱకు మాస్టర్ C.V.V. గారి రచనలను మాత్రమే చదివి అర్ధము చేసికొని, మాస్టర్ గారి దేహములో జరిగిన చర్యలే తమ దేహములలో కూడా జరుగుననే అమాయకపు భ్రమల నుండి బయటపడుట ఆవశ్యకము.
Dura Mater – Vibrations
In describing the actions happening in the Physical Structure of Master C.V.V, very detailed explanations can be found in Master’s Literature. One such mention is about the Dura Mater, which is the third thick layer covering the brain and the spinal cord.
Extract from MTA Letter dated 11-7-1915.
“Kumbakonam
11-7-1915
As the periodical quotations have begun from the Good Involution Theory, i.e., the Greatest & finest and serene guide of all, so the rush & push of the weakness debilities come in contact with the society organization. From this I conclude that the physical structure of the Society Master will be good with sufficient physical strength & the speaking tone of the Master will be very calm as per Note vide Divine Law discussions. As per order of this discussion, sufficient vibrations of the Inner Truth aims good to the physical radii. By this the Physical constitution notifies the power of vibrations of the Inner System. Each nerve gives 5 times Vibrations from the Dura mater in bringing good physical constitution.
- MTA”
Such activity in any other physical structure is impossible as it was the result of enormously powerful forces acting in Master’s Phsical structure. Presently day enthusiasts shall refer to the original literature for clearer understanding of this line and shall refrain from illogical assumptions that such actions happen in their bodies as well.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి