Clarification over Theosophical Leaders Suggestions.
Annie Besant గారు (Theosophical Society) మాస్టర్ గారికి, వారి సతీమణి (వెంకమ్మ గారు) ద్వారా సమాచారం అందిచినారనే ప్రస్తావన కలదు. దీనికి సంబంధించిన MTA లెటర్ లోని విషయమును గమనించండి. (స్వేచ్ఛానువాదము, ఆంగ్లంలో యథాతధముగా). సమాచారము ట్రాన్స్ మీడియం శ్రీ S. సుందరం గారికి వారి సతీమణి ద్వారా ఇవ్వబడినదని, మాస్టర్ గారి సతీమణి శ్రీమతి వెంకమ్మాళ్ గారికి కాదని తెలుస్తూంది. గమనించండి.
కుంభకోణం
15-6-1910 1 PM
ఈ విషయము, F. సొసైటీగా పిలువబడే దాని వ్యవహారములను నడపుచున్న ప్యూపిల్ యొక్క మాస్టర్, మరియు ప్యూపిల్ నకు సంబంధించినది. అట్టి నిర్వహణలో ఖచ్చిత సమయపాలనకై సత్వరచర్యలకూ, తయారుగా ఉన్న సమాచారమును అందుకొనుటకూ సంబంధించిన విషయము ఇది. సొసైటీ యొక్క ప్యూపిల్ ద్వారా నాకు ఇవ్వబడిన ప్రశ్నలు, దైవీక ప్రక్రియ ద్వారా సమాచారమును పొందమని ప్యూపిల్ నకు మాస్టర్ ఇచ్చిన ఆదేశము ఇచ్చిన కారణముగా నాకు పంపబడినవి. ఈ సొసైటీలో ప్రత్యేకముగా ఇందుకోసము నియమింపబడిన మీడియంలు పాటించడానికి సంపూర్ణ సమాచారమును అందించమని నన్ను అడగడము జరిగినది. (ఏదో మొక్కుబడిగా మాత్రమే ఉంటున్న వ్యవస్థ, అనగా కర్మసిద్ధాంత వ్యవస్థ, వలన ఏర్పడు భావనల నుంచి ఉపశమనమును కలిగించుట ఈ సబ్జెక్టు ఇవ్వగలదు)
దీని యొక్క ప్రేరేపణలను చూసినచో, సమాచారమును తన స్వీయ సిద్ధాంతములకు అనుగుణముగా మీ మాస్టర్ ఉపయోగించుకొనుటకు, వారు Annie Besant గారికి బదులుగా తమ సతీమణినే ఎంచుకొనుట జరిగినప్పటికీ, నీవు ఎవరో తెలియక పోయినా, నీవు టీచర్ నకు ప్యూపిల్ గా ఉన్న విషయము తెలియనప్పటికీ ఒక సహధర్మచారిణి మాదిరిగా ఆవిడ నీకు సమాచారము ఇస్తున్నది. అయితే Annie Besant గారు, నీ సతీమణి ద్వారా మాత్రమే నీకు కావలసిన సమాచారమును అందించుచుండుననే నమ్మకాన్ని కలిగి ఉండుము.
పై ప్రస్తావనలో సంతకము చేసిన టీచర్ అను వారు ఆనాడు MTA స్థానములో ఉన్న వారిగా భావించవచ్చు. అత్యంత సంక్లిష్టమైన మాస్టర్ గారి వ్యవస్థను అవగాహన చేసికొనుటకు ఒరిజినల్ రచనలను పరిశీలించుట ఆవశ్యకము.
Sri. Umakant Akkiraju Garu.
_______________
_______________
It is popularly perceived that Mrs. Annie Besant (Theosophical Society) was providing information to Master C.V.V. via Master’s wife Mrs. C. Venkammal. If we look at the MTA letter on this topic, it becomes evident that information was provided to Trance Medium Mr.S.Sundaram through his wife. Please refer the below extract.
Kumbakonam
15-6-1910 1 P.M.
Subject refers the Pupil Master & Pupil who are conducting the business of their own what we call F.Society, on account of their prompt work and glad information for their punctuality in business routines. The questions put to me by the Society’s pupil, for his information of his Master’s kind instructions to attain by the divine, for which, this pupil asked me to get perfect recovery for their nominated mediums who enlisted in the F.Society, with a belief in practicing the subject. (Subject would give effect of relief avoiding the feelings from their nominal government i.e., from the Law of Karma.)
The cause & reason of the fact and the cause of enquiry is the reason to note for your Master’s information for utilizing his own principles to adopt as he selected his wife for Annie Besant. who is now encouraging you as Mrs. without any least information of understanding who you are and what you are P. for Teacher. However you may be rest assured to suggest yourself that Mrs. Annie Besant will be throughout for your informations, only through your wife.
The signatories at the end of that day’s writing were mentioned as Pupil and Teacher. This Teacher probably could be taking the role of MTA on that day. To get a better understanding of Master CVV’s complex system of Yoga Line, it is always needed to refer to the original to correct our perceptions.
Sri. Umakant Akkiraju Garu.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి