చికిత్సలకు సంబంధించిన స్పష్టీకరణ
పిల్లర్ టెస్ట్ స్పీచ్ నుండి సేకరించిన గౌరవనీయులైన మాస్టర్ గారి స్టేట్‌మెంట్:
ఈ రోజు సాయంకాలం వరకు ఎవరు ఈ యోగము యొక్క సిద్ధాంతాలను, ఈ యోగ లక్ష్యాలను నిర్ధారించుకోవడానికి మరియు యోగము యందలి లోపాలను సరిదిద్దు ఉదేశముతో నా వద్దకు రాలేదు.
ఈ సొసైటీ లో చాల మంది ఆరోగ్య సమస్యల మేర, దివ్య దృష్టులు వంటి వినోదాల కొరకు చేరడం జరిగినది. మీరు ఈ సొసైటీ లో చేరిన నాటి నుండి తప్పకుండ 10 సంవత్సరాలు వరకు నిర్విరామముగా సాధన చేస్తామని ఈరోజు మీరందరు ప్రతిజ్ఞ చేయవలెను. మీరు ఈ సొసైటీ ప్రాంగణం లోనికి వొచ్చి రాగానే మరణ రాహిత్యం లేదా జ్ఞానం సాధించలేరు.
దీర్ఘకాలిక వ్యాధులను నిర్మూలించడానికి మరియు వైద్యులు చేసిన లోపాలను కూడా సరిదిద్దడానికి మాస్టర్ గారు ఈ యోగాను ప్రారంభించారు.
సొసైటీ యందు చేరే సమయంలో, ప్రతి మీడియం(Medium) తప్పనిసరిగా దాఖలు చేసిన దరఖాస్తు ఫారమ్‌ను ఇవ్వాలి.
కుంభకోణంలోని యోగా స్కూల్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రొఫార్మాలో(application proforma)
‘అభ్యాసం మరియు అనారోగ్యం’
అని చోటు ఉంది పూరించడానికి.
జబ్బులను గుర్తించిన తర్వాత మాస్టర్ గారు చికిత్స అందించేవారు.
ఫలితాలను ఆధారంగా చేసుకుని, మాస్టర్ గారు ONE POINT మరియు MTAల సూచనల ప్రకారం మీడియంలను(Mediums) ఉన్నత స్థాయికి తీర్చిదిద్దేవారు.
మహాత్మా లెటర్స్(Mahatma’s Letters)లో మరియు మాస్టర్ గారి డైరీలో కూడా, ప్రతి పేజీలో చికిత్సకు సంబంధించి చాలా సమాచారం అందుబాటులో ఉంది. అందులో మాస్టర్ గారు గుండె జబ్బులు, క్యాన్సర్, కుష్టు రోగం, మూర్ఛ, జ్వరం, మలబద్ధకం, నరాల బలహీనత, రాచ కురుపు, ఉంగరాల పురుగులు, కడుపు నొప్పి, కీళ్లనొప్పులు, కర్మ వ్యాధులు మొదలైన వాటికి చికిత్సను అందించారు.
ఆయన చికిత్స కోసం కూడా ఒక పుస్తకాన్ని ఉంచారు, దానికి "ట్రీట్‌మెంట్ బుక్(Treatment Book)" అని పేరు పెట్టారు.
Refer M.L. page No. 588-592
and
Diary page No. 205 to 238.
మాస్టర్ గారు కుంభకోణం యోగా స్కూల్‌లో రోగులను చికిత్స నిమిత్తం చేర్చి వైద్యం చేసి నయం చేశారు. తద్వారా చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని కూడా డైరీలో రాశారు.
Reference page No.208 & 20
రోగులు 12.12.1915న చేరి, తిరిగి 13.12.1915న డిశ్చార్జ్ అయ్యారు.
మద్రాసు మరియు ఇతర సుదూర ప్రాంతాల నుండివచ్చే రోగులు, చికిత్స మధ్యలో గైర్హాజరైతే, మాస్టర్ గారు వారికి కుంభకోణం నుండియే ఒక సమయాన్ని నిర్ణయించి చికిత్స చేసేవారు.
Refer page No.206 of the Diary.
డైరీని పరిశీలిస్తే, చికిత్సకు సంబంధించిన చాలా సమాచారాన్ని మీరు పొందవచ్చును.
తమ నివాసం వద్ద రోగులకు చికిత్స చేస్తున్న కొందరు మీడియంలు(Mediums) ప్రార్థనను(Prayer) సక్రమంగా ఆచరిస్తున్నారు.
గౌరవనీయులైన M.T.A. గారు 05.12.1916న ఈ క్రింది విధంగా ఆదేశించారు.
రెండు సంవత్సరాల పాటు ట్రీట్‌మెంట్ లైన్(treatment line) సస్పెండ్ చేయబడింది మరియు స్వస్థత చేస్తారని ఎవరికీ వాగ్దానం చేయలేదు.
(Refer Page No. 222 & 224 of the Diary dt. 20.12.1916)
చికిత్స ప్రక్రియ కోసం, ఒకరు వారి స్వంత ఆస్ట్రల్(Astral) మరియు రోగుల ఆస్ట్రల్ ను(Astral) నియంత్రించాలి, తద్వారా అతను ఇతరుల వ్యాధిని నయం చేయగలుగుతారు. స్వీయ ఆస్ట్రల్ మరియు రోగి ఆస్ట్రల్ సమ్మతితో మాత్రమే, వ్యాధి నయమవుతుంది. దీని కొరకు, ప్రభాకర మిత్ర మండలి ఆంగ్లంలో ప్రచురించిన మహాత్మ లేఖలు(Mahatma’s Letters) మరియు గౌరవనీయులైన మాస్టర్ C. V. V. గారి డైరీలో అనేక ఉదాహరణలు కనుగొనవచ్ను.
మాస్టర్ గారు ఆయన డైరీలో 64కి బదులుగా 60 (అరవై) బ్రీధింగ్ ప్రిన్సిపల్స్(Breathing Principles) రికార్డ్ చేశారు. ఆయన వ్యాధులకు అనుగుణంగా శ్వాసలను సూచించారు. శ్వాసల సంఖ్య వ్యాధులను నయం చేస్తుంది. ఆ అరవై శ్వాసలు వ్యాధులను మరియు వాటి నివారణను సూచిస్తాయి. చికిత్సను గురించి సాధారణ సలహా(General Advice) కూడా మాస్టర్ గారిచే ఇవ్వబడింది.
Refer Page No.201 to 239 of Diary
Dt. 20.11.1915 to 15.6.1917.
డైరీ పేజీ నెం.195లో మాస్టర్ గారు ఇలా అన్నారు:
"ప్రతీ మీడియం(Medium) తమ సామర్థ్యాన్ని బట్టి కొన్ని వ్యాధులకు హాజరు కావడానికి ఎంపిక చేయబడుతుంది" dt. 26.10.1915.
మరో చోట 14.10.1910 మధ్యాహ్నం 3 గంటలకు. (refer Page 251 Of M.L.). "మీరు రోగులకు చికిత్స అందించేటప్పుడు నిజమైన వ్యక్తీకరణలను(expressions) ప్రదర్శించడం ద్వారా మీ పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది, మీ పెరుగుతున్న అభివృద్ధిని తెలుసుకొనగలరు." అని మహాత్మ(Mahatma) తెలియజేశారు.
ఏ సాధకుడైతే రోగికి చికిత్స చేయబోతున్నాడో, ఆ రోగి యొక్క వ్యాధిని ఆ సాధకుడే భరించాలి. (Refer page No. 446 of M.L.). (ఈ ప్రకటన ఆధారంగా, ప్రస్తుతం చికిత్సలు అందించడానికి ఎవరూ ప్రోత్సహించబడట్లేదు. ఇందుకు బదులుగా అభ్యాసకులు రోగులకు ఉపశమనాన్ని చేకూర్చమని మాస్టర్ గారిని ప్రార్థించవచ్చు.)
అమాయకులు ఏదైనా రోగాలు వస్తే చికిత్స కోసం అనర్హులైన మరొకరికి లేఖ వ్రాస్తున్నారు.
ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా, కొంతమంది అజ్ఞానులు మరియు అనర్హులు భృక్త రహిత తారక రాజయోగ చికిత్స కోసం ఉద్దేశించినది కాదు అని చెబుతున్నారు. వారు అభివృద్ధి చెందలేదు మరియు చికిత్స యొక్క లైన్ మరియు దాని సిద్ధాంతం తెలియదు. అసూయగా ప్రవర్తిస్తూ ప్రభాకర మిత్ర మండలి మరియు తిరుపతికి చెందిన శ్రీ ఎ.వి.శ్రీనివాసాచార్యులు పై వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారు.
గౌరవనీయులైన మాస్టర్ C.V.V గారి భృక్త రహిత తారక రాజయోగంలో నిర్దేశించిన చికిత్స యొక్క ప్రాముఖ్యతను గ్రహించాలి. అందులోనున్న సత్యాన్ని తెలుసుకోవాలి.
Clarification and Controversies regarding Treatments
Masters Statement Extracted from Pillar Test Speech:
No one has come to me up to this evening for either principles or to ascertain the goal and with the hope to rectify the defects in this line. Many have joined by the new attraction of sights or curing diseases or such entertainments. You must declare today that you will practice without fail(or leave this) for a period of 10 Years from the date of this regular enlistment. No one can obtain knowledge and become free from death as soon as he enters this premises.
The Master started Yoga to eradicate the chronic diseases and to rectify the defects committed by the doctors also.
At the time of joining each and every medium has to give an application form duly filled in.
The Proforma of the Application to Yoga School Kumbakonam has a field to fill
Practice and Ailment.
After noting the ailments, He used to give treatment. Depending upon results, He developed the Mediums according to the Instructions of Origin. The above Note Book written by Master, noting each and everything about treatment and the same is also available with us.
In the Mahatma's Letters and the Diary of Master too, lot of information is available regarding treatment in every page. In that Master C.V.V. gave treatment to the Heart ailment, Cancer, Leprosy, Epilepsy, Fever, Constipation, Nervous weakness, Racha Kurupu, Ring Worms, Stomach pain, Arthritis, Karmic diseases etc.
He has also maintained book for the treatment naming "Treatment Book". Refer M.L. page No.
588-592 and Diary page No. 205 to 238.
Master admitted patients at Kumbakonam Yoga School as in patients for treatment and cured Thereby the information relating to the treatment was also written in the Diary. Reference page No.208 & 209. The patients admitted on 12.12.1915 and discharged on 13.12.1915.
Even distant patients i.e. Madras and other places are also treated by Master from Kumbakonam fixing a time if they are absent in the middle of treatment. Refer page No.206 of the Diary.
If you go through the Diary, you may get good number of information with regard to treatment. The above is sample one.
Some of the Mediums treating the patients at their residence duly practicing prayer.
M.T.A. ordered as follows on 05.12.1916.
For two years treatment line is suspended and don't promise anybody to rectify. (Refer Page No. 222 & 224 of the Diary dt. 20.12.1916)
For the treatment process, one must have to control the Astral the patients Astral thereby he can cure the disease of others with the consent of self Astral and patient Astral, only the disease will be cured. For this Mahatmas letters and Master C. V. V.’s Diary published by Prabhakara Mitra Mandali in English may find number of examples.
Master recorded the 60 (sixty) Breathing Principles instead of 64 In His Diary. He has referred the breathings In consonance with the diseases and the number of breathings will cure the diseases. The sixty breathings refers to the diseases and its curability. General Advice for treatment has also given by Master. Refer Page No.201 to 239 of Diary Dt. 20.11.1915 to 15.6.1917.
Master said in the Diary Page No.195 as follows:
"Each Medium is selected to attend certain diseases according to their capacity" dt. 26.10.1915.
In another place on 14.10.1910 at 3 p.m. (refer Page 251 Of M.L.) Mahatma Informed, "the gradual increase of your development will show by means of showing authentic expressions recouping to your brain causing treatment to patients".
If any sadhaka going to treat the patient, the patients ailment must be beared by the Sadhaka (Refer page No. 446 of M.L.).
(Based on this statement presently no one is encouraged to offer treatments, instead practitioners may pray master to provide a relief to the patients.)
If ignorant and unworthy people gets any disease they are writing letter to other for the treatment.
Without knowing all these things, some ignorant and unworthy people are unfit to do practice according to the principles of Bhruktha Rahitha Taraka Raja Yoga. Such people are saying that the "Yoga is not meant for treatment purpose". They are not developed and don't know the line of treatment and its principle and behaving in jealously manner and propogating against Prabhakara Mitra Mandali and A.V. Srinivasacharyulu, Tirupati.
One must realise the importance of the treatment stipulated by Master C.V.V. in his Bhruktha Rahita Taraka Raja Yoga and know the truth.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి