మాస్టర్ గారి సూచనల మేర C. రాధాకృష్ణ గారు(C.R) ప్రభాకర శాస్త్రి గారి పై నిర్వహించిన పరీక్ష

 

TEST ON PRABHAKARA SASTRI BY C.R. (C. Radhakrishna Garu)

Note: Approximate Telugu Version

మాస్టర్ గారి సూచనల మేర C. రాధాకృష్ణ గారు(C.R)  ప్రభాకర శాస్త్రి గారి పై నిర్వహించిన పరీక్ష

స్థలం: మాస్టర్ గారి నివాసం, కుంభకోణం.

Date: 23.06.1916 - 9.17 A.M.

(Boring No.2. Breathing No.31. From 11.9.1913. By Planet Sukra(శుక్ర గ్రహం) in its Ray during its breathing 41).

Note: పైన పేరుకున్న విషయాలు  ప్రభాకర శాస్త్రి గారి పై అప్పటి గ్రహ ప్రభావమును ఉద్దేశించి ఇచ్చిన వివరణ.  

ఈ దేహము యొక్క రూపం(Visible+Invisible) దాని స్వంత సహజ రంగులో మరియు నవ్వుతున్న ముఖంతో నిటారుగా కూర్చున్న భంగిమలో కొద్దిగా ఆరోగ్యకరమైన శరీరాకృతితో కనిపిస్తుంది. ఈ వ్యక్తి యొక్క పీనియల్ గ్రంధి (Pineal Gland) ఆకుపచ్చగా ఉంది మరియు రెండు పసుపు గీతలు ఒకదానికి మరొకటి ఎదురెదురుగ(Diagnolly) అమర్చబడి ఉన్నాయి. 

ఆకుపచ్చ మిశ్రమ పసుపు రంగు మరియు గులాబీ అంచుతో ఉన్న హితు భాగం నుండి ఉద్భవిస్తున్న బలమైన ఆవిరి ద్వారా ఇతని పీనియల్ గ్రంధి తరచుగా అణచివేయబడుతుంది

హితు భాగము నుండి ఉత్పన్నమవుతున్న శక్తి(Force) అప్పుడప్పుడు పీనియల్ గ్రంధిని అకస్మాత్తుగా కదిలించువేయుచున్నది.

Note: యోగ పరిభాషలో సుషుమ్న, ఇడా మరియు పింగళాలు కలయిక భాగాన్ని హితు భాగముగా పరిగణిస్తారు. (యోగ పరిభాషలోని కొన్ని పదాలు మానవుని ఎథిరిక్ దేహానికి సంబంధించి ఉండును, ప్రస్తుత మానవుని ఎథిరిక్ దేహములో ఏర్పడివున్న భాగాలన్నీ భౌతిక దేహమున కనపడనప్పట్టికి వాటి కార్యాచరణ భౌతిక శరీరముపై నిర్విరామముగా కొనసాగును.)

ఇంద్రధనస్సులా కనిపించే కాంతి మధ్యలో కొవ్వొత్తి(wax candle) వంటి కాంతి, ఈ కాంతి లోపల భాగాన, దాని గుండా తెల్లటి నిప్పురవ్వలు ఉన్నాయి, ఈ నిప్పురవ్వలు అతని పరనిర్వాణిక కేంద్రం నుండి పైకి వచ్చేలా ఉద్భవిస్తున్నాయి.

దిగువన సుమారు గ్రాఫికల్ చిత్రాలు అందించబడినవి:

 

ఈ వ్యక్తి యొక్క హితు(Hithu) ఇంకా ఏర్పడలేదు. అతని మొత్తం అస్థిపంజరం ఇంకా ఘనీభవించలేదు మరియు ఇతని అస్థిపంజరం ఇంకా లేతగా మరియు మసక తెలుపు రంగు కలిగి ఉన్నదీ.

Note: "HITHU" అనేది 40వ సంవత్సరం తర్వాత కొందరికి ఏర్పడుతుంది(Etheric Formation) అని మరియు 'హితు' ఏర్పడిన తర్వాత మాత్రమే జ్ఞానం సాధ్యమవుతుంది అని కొంత మంది యోగుల నమ్మకం.

మెడ భాగంలో తక్కువ గాంగ్లియా(Medical Term) గల రెండు సెట్ల(Two Sets) వృధా(పనిచేయనటువంటి) Sympathetic Chain(Medical Term) నరాలు అస్తవ్యస్తంగా విస్తరింపబడి ఉన్నందున మరియు ఇటువంటి అసమాన పెరుగుదలతో మొత్తం వెన్నెముక నరములు సహజ స్థితి నుండి తాత్కాలికంగా వృధా కాబడినట్లు తోచుచున్నది.


మెంటల్ మరియు ఆస్ట్రల్ సంబంధిత గాంగ్లియా, పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండడమేకాక చాలా అస్తవ్యస్తంగా విస్తరింపబడి ఉన్నవి. 


మెడుల్లాలోని(Medulla) నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన కేంద్రం మోటార్ జనరేటింగ్ సెంటర్‌లోని(Motor Generating Center) కొన్ని ఎపిథీలియల్ కణాలు(Epithellial Cells) ఈ వ్యక్తి యొక్క హితు వెలువడిస్తున్న శక్తి ప్రసరణ వలన పాక్షికంగా పనిచేయకపోవడమే కాక వాటి అసలు స్థానం నుండి స్థానభ్రంశం చెందినవి


ఇందుమూలాన ఇతని నాడీ వ్యవస్థ శరీరంపై తన నియంత్రణను కోల్పోయింది, వాస్తవానికి నాడీ వ్యవస్థవలనే దేహ నియంత్రణ అనేది జరుగును.


Note: This article will discuss the defining features of the cervical sympathetic chain and its associated ganglia.

https://www.ncbi.nlm.nih.gov/books/NBK563206/#:~:text=The%20ganglia%20adjacent%20to%20the,chain%20and%20its%20associated%20ganglia.


మెడ భాగంలో గల రెండు సెట్ల(Two Sets) వృధా(పనిచేయనటువంటి) Sympathetic Chain(Medical Term) నరాలు, మోటార్ జనరేటింగ్ సెంటర్‌ కంటే వాస్తవముగా పనిలో ఎక్కువ ఇంద్రియ(sensory activity) భాగము పై పట్టు కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇది వివిధ కంపనాలకు అత్యంత సున్నితంగా మారింది మరియు ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఆలోచనా ప్రక్రియ ద్వారా సులభంగా ప్రభావితమవుతుంది. 


ఇది మొత్తం వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది, ఇది ప్రాధమిక నాడీ కేంద్రంలో ద్రవీభవన అనుభూతికి దారితీస్తుంది ఇది మొత్తం కేంద్ర నాడీ వ్యవస్థ అంతటా ప్రకంపనలను సృష్టిస్తుంది దీని ద్వారా తాత్కాలిక మైకము, అర్ధ అపస్మారక స్థితి, శ్రవణ(Hearing) మరియు ఆప్టిక్ నరాల(Optic Nerves) వైఫల్య భయం, మరియు ఆలోచనా నియంత్రణను కోల్పోయి కొత్త మనిషిలా ప్రవర్తిస్తాడు, ఈ లక్షణాలు తరచుగా బాధించినప్పటికీ అవి కొద్దిసేపు మాత్రమే ఉంటాయి.

ఇది అతనిని ఏ పనికైనా మరియు భోజనం చేయడానికి కూడా అనర్హుడిని చేస్తుంది, మరియు తద్వారా భయం యొక్క భావన ప్రబలంగా ఉంటుంది, అతను తన జీవితాన్ని భారంగా భావిస్తాడు, మరియు ఎలా ప్రవర్తించాలో తెలియని స్థితిలో ఉన్నాడు. 

ఈ నరాల బలహీనత వల్ల, ఛాతీ వద్ద భారం, మరియు గట్టిగా శ్వాస తీసుకోవడం, సక్రమంగా రక్తప్రసరణ జరగకపోవడం మరియు ఇది మొదలు సాధారణ మార్గాల్లో కూడా బలహీనత మరియు అజీర్ణం కలుగుతాయి. 

కడుపు యొక్క కండరాల గోడలపై మోటారు నరాల వైఫల్యం వలన; పిత్తం(Bile Juice) పెద్ద పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది మరియు మలబద్ధకం(Constipation) ఏర్పడుతుంది.

ఒక రోజులో మూత్ర విసర్జన సంఖ్యా మరియు పరిమాణం(Volume) అసమానంగా ఉంటుంది, మూత్ర విసర్జన పరిమాణం ఎక్కువ నుండి కనిష్టం కంటే తక్కువగా ఉంటుంది.

ఈ ప్రభావం Seed Nerves యందు నొప్పి మరియు వాపును కూడా కలిగిస్తుంది, ఇది చాలా ఆందోళన మరియు భరించలేని పరిస్థితిని కూడా కలిగిస్తుంది.

ఇతని స్పైనల్ కాలమ్(spinal column) లోపలి భాగం పసుపు రంగుతో కూడిన Semi Liquid Mucus (శ్లేష్మం)తో నిండి ఉంది.

ఇతని యందు ఉన్న ఆత్మ, మొదటి విధమైన సాధారణ రకం మరియు 1731 జన్మలు పరంపర కొనసాగించి జ్ఞానాన్ని మరియు భక్తిని పొందే నిచ్చెన మీద ఉంది అంతేకాక వీటి మీద ఈ జన్మలో చాలా అధ్యయనం కూడా చేసినది, తత్వశాస్త్రంలో(philosophy) కొద్దిగా వాదించగలదు, ఇతనికి ఏ సిద్ధాంతాల గురించి ఆచరణాత్మక జ్ఞానం లేదు, ఇతడు అటువంటివాటిని ఇష్టపడడు కూడా. 

ఇతడు గత 3 సంవత్సరాలుగా ప్రస్తుత వ్యాధితో బాధపడుచున్నాడు, ఈ బాధ క్రమంగా పెరుగుతూ వొచ్చింది.

ఈ సమయంలో, ఇతను ఈ సొసైటీ(Society) యొక్క ఉనికి మరియు నివారణను అందించే సామర్థ్యం గురించి తెలుసుకున్న తర్వాత తన పరిస్థితికి సహాయం కోసం వేచివున్నాడు. 

ఇక్కడ సహాయం పొందమని అతనికి సలహా ఇవ్వబడింది, ఈ సొసైటీ(Society) ద్వారానే ఉపశమనం పొందగలననే ఆలోచనతో అతను ఇక్కడకు తీసుకురాబడ్డాడు.

ఈ మొదటి ఆలోచన తరువాయి ఆలోచనగా, తన జబ్బుల నుండి ఉపశమనం పొందిన తరువాత  మోక్షానికి ఏదైనా మార్గం దొరుకునేమోననే ఉద్దేశముతో ఈ సొసైటీ యందు చేరడం జరిగినది. ఇతనుకు కొద్దీ మాత్రం ఉపశమనం కలిగినా, నమ్మకంతో పనిచేయడమే కాక సొసైటీ యొక్క నియమాలను పాటిస్తాడు.

ఇతని సూక్శ్మ(astral) శరీరం విధేయతను కలిగి ఉండడమేకాక ఆదేశాలను పాటిస్తానని వాగ్దానం చేస్తుంది. 

ప్రస్తుతం ఉండవలసిన Horse Power కన్నా ⅛ Horse Power తక్కువగా ఉంది, మరియు Rate of Vibrations నిమిషానికి 50.

సాధారణ స్థితిలో శరీర ఉష్ణోగ్రత 98.6. Corresponding Chilliness is 79.

గౌరవనీయులైన మాస్టర్ గారు యొక్క స్వంత సూచనల ప్రకారం ఒక నెల పాటు సాధన కొనసాగించమని, మరియు ఫలితాన్ని చూసిన తర్వాత అభ్యాసాన్ని కొనసాగించమని కాని లేదా, చికిత్స చేయించుకోవాలని కాని సలహా పొందాలని అతనికి తప్పనిసరిగా సలహా ఇవ్వండి.

సాయంత్రం వేళల్లో అతనికి స్నానం చేయడానికి సౌకర్యంగా అనిపిస్తే, స్నానం చేసి సాధన చేయనివ్వండి. ఇతను కాఫీ ని పూర్తిగా నివారించ వలెను అంతేకాకుండా టిఫిన్ బోదులుగా రవ్వ కాంజి(fermented drink made of beetroot or black carrot, white mustard seeds, chilli and mustard powder) కానీ లేదా ఇతర పానీయాలు ఏవన్నా తీసుకొనవలసి ఉంటుంది.

ఇతన్ని ఎక్కువ పరిమాణంలో నెయ్యి, పెరుగుని, మరియు రాత్రి పాలను ఆహారముగా తీసుకోనివ్వండి. కూరగాయలు మరియు ఇతర ఆహారాల గురించి, అతని కోరిక మరియు రుచి ఇష్టానుసారం కట్టుబడి ఉండనివ్వండి.

గౌరవనీయులైన మాస్టర్ గారు వారి  సొసైటీలో చేరాలనుకునే కొత్తవారి నుండి డిక్లరేషన్ ఫారమ్‌ను తీసుకునేవారు. డిక్లరేషన్ తీసుకున్న తర్వాత, మాస్టర్ గారు కొత్తగా వచ్చిన వ్యక్తికి దీక్షను (initiation) ఇచ్చేవారు.


-------------------------------------
-------------------------------------

Note: Original Version

TEST ON PRABHAKARA SASTRI BY C.R. (C. Radhakrishna Garu) 

Location: Master's House, Kumbakonam.

DT. 23.6.1916 - 9.17 A.M. 

(Boring No.2. Breathing No.31. 

From 11.9.1913. By Planet Sukra in its Ray during its breathing 41).

The figure appears in its own natural colour and with a little healthy constitution in erect sitting posture with smiling face. His pineal gland is greenish and is marked by 2 diagonally passing yellow lines. It is often suppressed by a strong vapour emanating from Hithu portion with green mixed yellow tint and rose border with a such force as to cause sudden shaking to the pineal

gland and this occurs occasionally A Rainbow coloured light with a candle flame - like light in the middle which is internally pierced by white sparks which emanate upwards to come from his Paranirvanic centre. His Hithu is not yet formed. His whole skeleton is not yet condensed and is yet dim white in colour and flexible.


Two sets of wasted nerves of sympathetic chains with fever Ganglia at the neck portion unevenly distributed and the whole spinal nerves with such growths as to appear to be temporarily wasted from natural condition. The Ganglia at mental and astral are also very unevenly distributed and very small in size. The chief centre of the nervous system at the Medulla has some of its Epithelial cells at the Motor Generating Centre by the radiation of the above mentioned vapour from Hithu, has semi paralyzed and displaced from their original position. Hence it has lost all its sensory and motor control over the whole body, which has more of sensory portion in actual work.


than of motor by the above wastage and has become very sensible to all kinds of vibrations and when affected by any sort of mental anxiety of thought working, it upsets the whole system causing a melting at the chief nervous centre which causes a shaking throughout the main system producing temporary giddiness, semi -unconscious state, fear and failure of auditory and optic nerves and he losses all control of thought and becomes as if a new man. During such hours which continues for a short period only but occurs very often. It makes him unfit for any work and even for taking his meals and thus a feeling apprehension prevails and he thinks his life is a burden and is in a position not knowing how to act. By this nervous debility, heaviness at chest, and hard breathing, improper circulation and hence weakness and indigestion even in ordinary means are caused. By the failure of motor nerves on the mascular walls of the stomach; bile is produced in large quantity and constipation is caused.


Urine too will be uneven in quantity and number varying from a larger number even to less than minimum.


This effect will also cause pain and swelling in the seed nerves also causing much anxiety and unbearable condition.


The interior of his Spinal Column is filled with yellow tinged semi liquid mucus.


This soul is an ordinary type of the first sort and has passed 1731 births and is in the ladder of acquiring Gnana with Bhakti and though studied much in this birth and able to argue in bits in Philosophy, he has no practical knowledge of any theories nor does he like to go in for any. He was a prey to his present disease for the last 3 years which has grown up very gradually, and he was seeking relief for his complaint at this stage being informed of the existence and curative power of this society, he was advised to seek help here which only can give him remedy and with this idea he was brought up here. From this first idea the second thought


extended that after being relieved from his ailments and seeking the result to request afterwards if there is any way for salvation. with this idea, he joined the society and if he finds any relief even minutely, he will work with faith and will follow instructions.


The astral is obedient and promises to obey commands. About 1/8 horse power is less at present to horse power and the rate of vibrations is 50 per minute. Temperature of the body under normal condition is 98.6. Corresponding Chilliness is 79.


He must be advised to continue practice for one month as per Master's personal instructions and after seeing the result to get advice either to continue practice or to undergo treatment. Let him be advised after he reaches his place to use Conjee prepared with rice, and green gram mixed with milk and sugar after taking early bath before 6 A.M. and then to commence practice.


At evenings if he finds it convenient to bathe, let him bathe and do the practice. Let him try to avoid coffee and substitute Rava Conjee or any other drink for tiffin.


Let him take more quantity of ghee & curd; and milk food at night. About vegetables and other diets, let him adhere according to his desire and taste.


At the time of joining, Master use to take declaration form from the new comers who wishes to join in this Society. For example, we are giving the declaration form submitted by Elizabath Sharp, Lumbdi, Vietnam, Medium No.587. After taking the declaration, He used to initiate the new comer.


-------------------------------

-------------------------------

--------------------------------------------


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?