మాస్టర్ గారి కోర్సులకు సంబంధించి స్పష్టత

మాస్టర్ గారి కోర్సులకు సంబంధించి స్పష్టత (Approx. Telugu Version)

Note: ఈ వ్యాసము శ్రీ A.V. శ్రీనివాసాచార్యులు గారు రాసిన ఆంగ్ల వ్యాసమునకు తెలుగు ట్రాన్సలేషన్ మాత్రమే.

ఆసక్తి గల అభ్యర్థులు, ఎవరైనా క్రొత్తగా (మాస్టర్ గారి యోగా మార్గములో) చేరడానికి వస్తే, అతని పూర్వానుభవం మరియు పూర్వ పాపాలను, ONE POINT,  మాస్టర్ సి.వి.వి. గారికి బహిర్గతం చేసేవారు. ONE POINT నిర్దేశించిన ఈ క్రింద వివరించిన కోర్సులను అందజేస్తూ వారిని అభివృద్ధి చేయమని ONE POINT మాస్టర్ గారిని ఆదేశించింది. తదనుగుణంగా మాస్టర్ గారు ONE POINT ఆదేశాలను పాటించారు మరియు కొత్తగా ఫ్రెండ్స్ సొసైటీ లో చేరిన Mediumలను అభివృద్ధి చేశారు.


మా గురుతూల్యులు శ్రీ C.రాధాకృష్ణ పిళ్లై Medium No.26,  28.05.1911న మాస్టర్ గారి యోగమున చేరారు. 30.01.1914 నుండి, 9.18 p.m. అతను కొత్తగా వచ్చిన వారికి పరీక్షలు(Scanning) తీసుకోవడం ప్రారంభించారు. ONE POINT → M.T.A ద్వారా సూచనలను రాధాకృష్ణ పిళ్లైగారికి ఒక సూచనప్రాయంగా అందచేసేవారు.


మా గురుతూల్యులు శ్రీ D. మహదేవ అయ్యర్, Medium No.176, 24.06.1914న మాస్టర్ గారి యోగమున చేరారు. చేరిన తర్వాత శ్రీ సి.రాధాకృష్ణ పిళ్లై చదవబడిన పరీక్ష నివేదికలను రాతపూర్వకంగా రాసెడివారు. సృష్టికర్త(ONE POINT) యొక్క ఆజ్ఞల ప్రకారం వేర్వేరు Mediumలకు వేర్వేరు సమయాల్లో వేర్వేరు Courseలను ఇయ్యడం జరిగినది. 


అతను అందరి మీడియంలకు అన్ని కోర్సులు ఇవ్వలేదు. 


అతను ఒక Mediumకి Auri 1వ (కోర్సు) పేరు మరియు మరొక Mediumకి Merchary 4 (కోర్సు) అని మరొక Mediumకి ఆర్డర్ 2వ (కోర్సు) పేరును ఇచ్చారు, ఈ పద్ధతిలో అతను దాదాపు నలభై నుండి యాభై కోర్సులు ఇచ్చారు.


మాస్టర్ గారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని కోర్సులు, అలాగే కొన్ని కోర్సులు మీడియంల వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉద్దేశించబడ్డాయి, మరియు కొన్ని కోర్సులు బాహ్య పురోగతి అంటే కాస్మోస్(Cosmos) పురోగతి కోసం ఉద్దేశించబడ్డాయి. 


గౌరవనీయులైన మాస్టర్ గారి యొక్క స్వంత అభివృద్ధి కోసం కొన్ని కోర్సులు ఉద్దేశించబడ్డాయి.


దీని తరువాత గ్రహాలు, ఋషులు, దేవతలు మొదలైనవారు కాస్మోస్‌ను నియంత్రిస్తున్నారని ONE POINT భావించడం వలన. అందువల్ల, వీటన్నిటిని నియంత్రించాలనే ఉద్దేశ్యముతో పైన పేరుకున్న వాటన్నిటిని కంట్రోల్(control) చేయడానికి కొన్ని కోర్సులు ఇచ్చారు.


కొన్ని కోర్సులు నిల్చున్న భంగిమలో(Standing Pose), కొన్ని కోర్సులు కూర్చున్న భంగిమలో(Sitting Posture), కొన్ని కోర్సులు పడుకునే భంగిమలో చేయాలి. ONE POINT యొక్క సూచనల ప్రకారం, పైన పేరుకున్న నియమాలను అనుసరించాలని ONE POINT మీడియంలను ఆదేశించారు.


కొన్ని కోర్సులు చీకటి వేళ్ళల్లలో,  కొన్ని కోర్సులు వెలుగులో కొన్ని కోర్సులు బహిరంగ ప్రదేశంలో ONE POINT ఆదేశాల మేరకు ప్రాక్టీస్ చేయబడ్డాయి.


ONE POINT కొంత మంది Mediumలకు  పూర్తి Courseను అందించారు, మరి కొంత మంది  మీడియంలకు ప్రధాన పేర్లను మాత్రమే ఇచ్చారు. ONE POINT కొంత మంది Mediumలు కోర్సులు చేయడానికి అనర్హులుగా భావించి Courseలు చేయడానికి ఎంపిక చేయకుండా మరి కొంత మంది Mediumలకు, Courseలను మినహాయించారు.


కొంతమంది మీడియంలను ప్రొబేషనర్లుగా(Probationers),  మరి కొంతమంది మీడియంలను ప్రాథమిక వర్గంగా  పేరుకోవడం జరిగినది. కొంతమంది మీడియంలను శిక్షణలో ఉంచారు.


ONE POINT ఆదేశాల మేరకు కొంతమంది మీడియంలకు పక్షం రోజుల(15 రోజులకు ఒకసారి) సెట్ ని సూచించేవారు, ఇటువంటి సెట్‌ని పక్షం రోజుల కొకసారి మాత్రమే ప్రాక్టీస్ చేయడానికి అనుమతించారు.


పైన పేర్కొన్న కోర్సులతో Medium అభివృద్ధి చెందకపోతే, ఆ Mediumమునకు ఏర్పడుతున్న అడ్డంకులను అధిగమించడానికి తాత్కాలికంగా సర్దుబాటు చేసేవారు(Temporary Adjustments). Temporary Adjustments ద్వారా డెవలప్(develop) కాకపోతే స్పెషల్ టెంపరరీ అడ్జస్ట్ మెంట్(Special Temporary Adjustments) ఇచ్చేవారు.


ONE POINT మరింతగా మీడియంలను అభివృద్ధి పరుచుటకై కొత్త సర్దుబాట్లు(New Adjustments) ఇచ్చేవారు. కెమికల్, బోరింగ్, బ్రీతింగ్ అంటూ ఏడు సర్దుబాట్లు(7 Adjustments) ఇచ్చారు. ఇలా చాలా సర్దుబాట్లు మీడియంల అభివృద్ధి కోసం ONE POINT యొక్క సూచనల ప్రకారం ఇవ్వబడ్డాయి. సాధారణంగా, ఓకే సమయంలో, ONE POINT అందరికీ (ఒకే రకమైన) సర్దుబాటు ఇవ్వలేదు. 


ONE POINT అన్ని కోర్సులకు Mediumలందరినీ ఎంపిక చేయలేదు, సమూహాలు(Groups) గాను, విభాగాలు(Sections) గాను, లింక్‌లు(Links) గాను, ఎంచుకున్న(Selected) వారు గాను మొదలైన విధములుగా విభజించిరి. ఇందులో తదుపరి దశలో ONE POINT మీడియంల ను చాలా ఉప సమూహాలుగా విభజించారు, ఇవి ఏమనగా Inner Section, Inner Sub-Division Section, Outer Section or Outer Sub-Division Section, Esoteric Section, Universal Brotherhood Section, Etc.


ONE POINT ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేసి, Brotherhood Section అని పేరు పెట్టారు. మొదటి సమూహాన్ని(First Group) ఒకేసారి ఏడుగురు Mediumలను అభివృద్ధి చేయడానికి ONE POINT ప్రయత్నించింది. కానీ కష్ట తర సాధ్యం అని అనిపించి తన ప్రయత్నాన్ని విరమించుకుంది.


"మీడియంలకు , సాధారణంగా,  ఏడు సంవత్సరములలో కూడా అభివృద్ధి కష్ట సాధ్యంగానే ఉండినది ". (Master’s పిల్లర్ టెస్ట్ Speech Date. 20.08.1917).


ఇదే పిల్లర్ టెస్ట్ సుపీచులో తెలిపిన విషయము, రెండు మానవ శారీరిక నిర్మాణం ఒకేలా ఉండవు,  ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి". ఒకే ఔషధం దాదాపుగా 50 మందికి జ్వరం లేదా దగ్గును ఎలాగవుతే నయంచేయలేదో  అలాగే అందరూ ఏకకాలంలో మోక్షాన్ని పొందలేరు.


ONE POINT కొన్ని కోర్సులకు వేర్వేరు సమయాలను నిర్దేశించారు. 1వ రోజు ఉదయం ఒక పేరు, 2వ రోజు మధ్యాహ్నం 2వ పేరు, 3వ రోజు రాత్రి సమయంలో 3వ పేరు.


ఈ క్రింద తెలియపరిచిన విషయము 7.11.1920, 7.40 p.m. నాటి మాస్టర్స్ నోట్స్ వాల్యూమ్ II పేజీ 36లో ప్రస్తావించబడింది. 


పని పూర్తయింది మరియు ఇప్పుడు దాని పురోగతిని ప్రదర్శించడానికి సరైన క్షణం కోసం వేచి ఉంది. మీరు ఎటువంటి సందేహం లేకుండా విశ్వసించవచ్చు.


ONE POINT ప్రకారం ప్రజలందరినీ ఒకేసారి అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. 


మానవ శరీరాలన్నీ సృష్టికర్త ద్వారా ఆవిర్భవించలేదు. వారి వారి పూర్వజన్మ కర్మానుసారం ప్రస్తుత మానవ శరీరాలు ఏర్పరుచోకోబడినవి.


అదే పుస్తకంలో పేజీ నెం.37లో "ఇకమీదట పని బాహ్యమైనది మరియు అంతర్గత కార్యకలాపాలు కాదు"(Hereafter the working is outer and not the inner activities.) అని పేర్కొన్నారు.


Master Notes Volume IV Date.11.02.1922లో, 5.30 p.m. 

M.T.A నుండి సలహా వచ్చింది(Advice came from M.T.A).

1. Practicing i.e., names giving completed by Master, M.T.A. (పేర్లు ఇవ్వడం మాస్టర్ ద్వారా పూర్తి చేయబడింది)

2. Advising through Mediums (Mediums ద్వారా సలహాలు చేరవేయబడుతున్నాయి)

3. Direct 2 & 3 had to act hereafter. (Direct 2 & 3 ఇకపై పని చేయవలసి ఉంటుంది.)


డైరీ పేజీలు: 2, 12, 14, 17, 19, 22, 25, 26, 27, 36, 37, 43, 51, 57, 58, 64, 70, 77, 78, 79, 80, 82, 84, 85, 91, 1119, 120, 121, 123, 129, 134, 140, 143, 151, 163, 298, 321, 364, 409, 412, 433, 437, 440, 448.

Notes Vol. II Page: 36, 37 ;   M. L. Page No. 51, 61, 62, 74




Clarification regarding Courses (Original Version)


If anyone comes to join, his previous experience and previous sins are revealed to C.V.V. by the Origin. The Origin instructed the Master to develop them giving the following courses dictated by me. Accordingly he  obeyed the One Point orders and developed the new comers.


Our Gurudev Sri C.Radhakrishna Pillai Mediun No.26 joined on 28.05.1911. From 30.01.1914, 9.18 p.m. he started taking the test on new comers. One Point despatches the instructions through M.T.A. to Radhakrishna Pillai. What he received he reads as a text.


Our Gurudev Sri D. Mahadeva Iyer, Medium No.176 joined on 24.06.1914. After joining he used to write the test reports read by Sri C.Radhakrishna Pillai.


As per the orders of the Creator he gave different courses for different peoples in different timings. He has not given all the courses to all the mediums. He gave one person Auri 1st name and to another person Merchary 4 to some other person Order 2nd name in this fashion he gave nearly forty to fifty courses.


Some courses for the personal development of Master C. V. V., some courses are meant for the personal development of Mediums, some courses are meant for the outer progress i.e. Cosmos progress. For the development of Master’s Own Adjustment.


After this he thought the Planets, Rishies, Devathas etc. are controlling the Cosmos. Therefore, they must be controlled. Thinking that he gave some courses to control the above.


Some of the courses are to be done in standing posture, some of the courses are to be done in sitting posture, some of the courses in lying posture. As per the instructions of the Origin, he instructed the Mediums to do the same as per the above rule.


Some courses are in dark place, some courses in lighting, some courses in open place as per the orders of the One Point have been practiced.


He has given to some mediums complete course, to some main names only. He has not selected some of the mediums for the courses. He gave the courses excluding some mediums.


Some of the Mediums are named as probationers, some of the mediums are named as elementary type. Some of the mediums are placed in training.


He has permitted some of the mediums as per the orders of One Point weekly set i.e., weekly. He has permitted this set to practice weekly once.


He has permitted some of the mediums as per the orders of One Point fortnight set i.e. once in 15 days. He has permitted this set to practice fortnight once.


If a medium is not developed with the above courses he used to give temporary adjustment to come over the hurdle. If he has not developed even temporary adjustment, he used to give special temporary adjustment.


He has given new adjustments for further development.  He gave seven adjustments, chemical, boring, breathing. Like this so many adjustments are given according to the instructions of the Origin for the developments of Mediums. Commonly he has not given any adjustment to all at a time.


He has not selected all the people for all the courses. He named groups, sections, links, selections etc. In this he has divided the mediums as so many groups i.e. inner section, inner sub-division section, outer secti- -OR, outer sub-division section, Esoteric section, universal brotherhood section, etc. He has specially selected some people naming brotherhood section. One Point tried his level best to develop the first group seven persons at a time. But it is not possible for him to do so.


"In seven years it has been found difficult to fit up all mediums in general". (Pillar Test dt.20.08.1917).


In the same Pillar Test “No one can obtain salvation simultaneously as no one medicine can rectify fever or cough to about fifty persons, as no two constitutions are similar but vary from one another”


He has stipulated different timings for some courses. One name in the 1st day morning, 2nd name in the 2nd day afternoon, 3rd name in the 3rd day night time.


It is mentioned in the Master's Notes volume II page 36 dated 7.11.1920, 7.40 p.m. "The working has been completed and it is waiting to a level expecting the opportunity to show the progress, need not have any doubt”.


According to One Point view it is not possible to develop simultaneously all the people at a time. All the human bodies are not created by the Creator. He created according to their previous sins i.e. their poorvajanma karma.


In the same book Page No.37 has mentioned as "Hereafter the working is outer and not the inner activities".


In Masters Notes Volume IV dt.11.02.1922, 5.30 p.m. Advice came from M.T.A.


1. Practicing i.e., names giving completed by Master, M.T.A.

2. Advising through Mediums

3. Direct 2 & 3 had to act hereafter.


Diary pages: 2, 12, 14, 17, 19, 22, 25, 26, 27, 36, 37, 43, 51, 57, 58, 64, 70, 77, 78, 79, 80, 82, 84, 85, 91, 1119, 120, 121, 123, 129, 134, 140, 143, 151, 163, 298, 321, 364, 409, 412, 433, 437, 440, 448.


Notes Vol. II Page: 36, 37

M. L. Page No. 51, 61, 62, 74


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?