ప్రార్థన విధానం
General Prayer Vidhanam
Master CVV Namaskaram
Please rectify and develop my system
Optional:
ఈ పూర్థి విశ్వానికి ఈ విశ్వంలో బాగం అయిన నాకు సుక సంతోషాలను ప్రసాదించండి.
గత మరియు ప్రస్తుత జన్మ కర్మలు కర్మ ప్రభావాలు ఈ ప్రార్థన యందు అవిరై నశించి పోవాలి
నా జన్మకి కారణం ఒక అణువు(కుండలిని), ఈ ఆనువులో ఎవైనా లోపల ఉంటే ఆ లోపలను సరి చేయండి
మరో జన్మ అనేది లేకుండా నేను రక్త మాంసాధులతో శరీరకంగా ఈ జన్మలోనే నేను శాశ్వతంగా నిలబడాలి
Review Prayer Vidhanam:
Master CVV Namaskaram
Please Rectify and Develop my System
Optional
నేను ఈ రోజు తెలిసి తెలియక చేసిన కర్మలను సమూలంగా నిర్మూలించి
నేను ఈ రోజు చేసిన చెడు కర్మలు నా ద్వారా మరల పునరావృతం కానియకుండా నన్ను నా కుటుంబాన్ని యెల్లవేళలా కాపాడండి.
ఎవరైనా బలహీనంగా లేదా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, అప్పుడు ఇ విధంగా పడుకుని ప్రార్థన చేయాలి.
Master CVV Namaskaram
Please rectify and develop my system
మాస్టర్ దయచేసి వెంటనే ఉపశమనం పొందెల పుష్కలంగా ప్రాణ శక్తిని ప్రసాదించండి
--------------------------------------------
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి