మనిషి భూమి పై అవతరించు ప్రక్రియ మరియు లక్ష్యం

మనిషి భూమి పై అవతరించు ప్రక్రియ మరియు లక్ష్యం మానవుని భౌతిక శరీరం అనగా మన కంటికి కనిపించే శరీరం కాదు ఇది కేవలం మానవుని ఎథిరిక్ శరీరముని అంటిపెట్టుకొని ఉన్న ఒక పొర మాత్రమే. ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి క్రింది కథనాన్ని చూడండి: https://mastercvvyogam.blogspot.com/2023/05/blog-post.html అసలు ప్రణాళిక ప్రకారం 4వ ఫీల్డ్ కుండలిని పరిణామం సంపూర్ణంగా పూర్తి ఐన తరువాతనే మానవ ఆకృతి సంపూర్ణతను సంతరించు కొనవలసివుంది 4వ ఫీల్డ్ కుండలిని పరిణామం గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి క్రింది కథనాన్ని చూడండి: https://mastercvvyogam.blogspot.com/2023/05/blog-post_19.html కానీ 4వ ఫీల్డ్ పరిణామం సంపూర్ణంగా పూర్తి అవడం చాల కాలవ్యవధితో కూడుకొన్న పని కావున ఆది పరబ్రహ్మ ఆదేశాల మేర Master C.V.V. మానవ ఆకృతి పరిణామక్రియను వేగవంతం చేయడానికై భూమి పై అవతరించెను. ఈ ప్రక్రియలో భాగంగానే మానవాళికి మాస్టర్ గారు భృక్త రహిత తారక రాజా యోగాన్ని అందించడం జరిగినది. ఈ యోగమును భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలను పాటిస్తూ కనీసం 35 సంవత్సరములు సాధన చేసినచో మన మానవ ఆకృతి పరిపూర్ణత సంతరించుకోవడం జరుగుతుంది - Sr...